ప్రభన్యూస్

Alcohol Food: ఆల్కహాల్ తీసుకునే ముందు ఎలాంటి ఆహారాలు తినాలో తెలుసా? ఇవి తింటే మీరు సేఫ్! |

Alcohol Food: పార్టీలు లేదా వేడుకల సమయంలో ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవారు తరచుగా ఎదుర్కొనే ప్రధాన సమస్యలు అసిడిటీ, కడుపులో మంట, వాంతులు, మరుసటి రోజు వచ్చే తీవ్రమైన హ్యాంగోవర్. పరగడుపున లేదా ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వల్ల ఆల్కహాల్ నేరుగా రక్తప్రవాహంలోకి అత్యంత వేగంగా కలిసిపోయి కాలేయం, జీర్ణవ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని 12 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చందానగర్ మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ & హెపటాలజిస్ట్ డాక్టర్ సబ్బు సూర్య ప్రకాష్ వివరిస్తున్నారు. ఆల్కహాల్ శరీరంలో నెమ్మదిగా శోషించబడటానికి, శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మద్యం తాగడానికి ముందు తీసుకోవాల్సిన ఉత్తమ ఆహారాల వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.Alcohol Food: పార్టీలు లేదా వేడుకల సమయంలో ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవారు తరచుగా ఎదుర్కొనే ప్రధాన సమస్యలు అసిడిటీ, కడుపులో మంట, వాంతులు, మరుసటి రోజు వచ్చే తీవ్రమైన హ్యాంగోవర్. పరగడుపున లేదా ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వల్ల ఆల్కహాల్ నేరుగా రక్తప్రవాహంలోకి అత్యంత వేగంగా కలిసిపోయి కాలేయం, జీర్ణవ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని 12 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చందానగర్ మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ & హెపటాలజిస్ట్ డాక్టర్ సబ్బు సూర్య ప్రకాష్ వివరిస్తున్నారు. ఆల్కహాల్ శరీరంలో నెమ్మదిగా శోషించబడటానికి, శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మద్యం తాగడానికి ముందు తీసుకోవాల్సిన ఉత్తమ ఆహారాల వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

Alcohol Food: పార్టీలు లేదా వేడుకల సమయంలో ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవారు తరచుగా ఎదుర్కొనే ప్రధాన సమస్యలు అసిడిటీ, కడుపులో మంట, వాంతులు, మరుసటి రోజు వచ్చే తీవ్రమైన హ్యాంగోవర్. పరగడుపున లేదా ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వల్ల ఆల్కహాల్ నేరుగా రక్తప్రవాహంలోకి అత్యంత వేగంగా కలిసిపోయి కాలేయం, జీర్ణవ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని 12 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చందానగర్ మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ & హెపటాలజిస్ట్ డాక్టర్ సబ్బు సూర్య ప్రకాష్ వివరిస్తున్నారు. ఆల్కహాల్ శరీరంలో నెమ్మదిగా శోషించబడటానికి, శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మద్యం తాగడానికి ముందు తీసుకోవాల్సిన ఉత్తమ ఆహారాల వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 4:48 pm Digital Edition : Prabhanews