ఢిల్లీలో జరిగిన ఇండియా కూచర్ వీక్ (ICW) ఫ్యాషన్ షోలో సినీ జంట అదితి రావ్ హైదరి మరియు సిద్ధార్థ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డిజైనర్ జయంతి రెడ్డి రూపొందించిన రాయల్ ట్రెడిషనల్ దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేసిన ఈ జంట, తమ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫన్తో ప్రేక్షకులు, అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఈ ఫ్యాషన్ షోకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Source link
Aditi Rao Hydari & Siddharth : ఇండియన్ కల్చర్ షో లో అదితిరావ్ సిద్ధార్థ్ ఫన్
