ప్రభన్యూస్

Actor Jeevan English Speech | జీవన్ ఇంగ్లీష్ స్పీచ్.. నవ్వులే నవ్వులే

ENE Repeat సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నటుడు జీవన్ తనదైన శైలిలో ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. తన సరదా మాటలతో సభలో నవ్వులు పూయించారు. జీవన్ స్పీచ్కు సంబంధించిన ఫన్నీ మూమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 9:25 pm Digital Edition : Prabhanews