ప్రభన్యూస్

Ranabali Movie: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' మూవీ టీజర్.. విజయ్ దేవరకొండ మాస్ విధ్వంసం..!

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రణబాలి. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయింది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. 80 లక్షల మంది చావులకు కారణమైన బ్రిటీష్ వాళ్లను ఎలా ఊచకోత కోసాడో అని చూపించారు. ఈ సినిమా 1854 నుంచి 1878 మధ్య కాలంలో ఈ సినిమా తెరకెక్కినట్లు చూపించారు. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 September 2026, 4:50 pm Digital Edition : Prabhanews