ప్రభన్యూస్

రూ.100 డాలర్లకు చేరువైన క్రూడ్ ఆయిల్… స్టాక్ మార్కెట్‌లో కలకలం | Sensex, Nifty Tumble as West Asia Tensions Push Crude Oil Near 100 dollars | బిజినెస్


Last Updated:

వెస్ట్ ఆసియా ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయాయి.

రూ.100 డాలర్లకు చేరువైన క్రూడ్ ఆయిల్... స్టాక్ మార్కెట్‌లో కలకలం (image: AI Generated)
రూ.100 డాలర్లకు చేరువైన క్రూడ్ ఆయిల్… స్టాక్ మార్కెట్‌లో కలకలం (image: AI Generated)

వెస్ట్ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువ కావడంతో బుధవారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. ఐటీ షేర్లలో అమ్మకాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని పీటీఐ వెల్లడించింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ ఉదయం ట్రేడింగ్‌లో 500.25 పాయింట్లు పడిపోయి 75,060.61కి చేరింది. 50 షేర్ల ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 129.40 పాయింట్లు తగ్గి 23,506.10 వద్దకు వచ్చింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్తాన్ యూనిలీవర్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అయితే ఎన్‌టీపీసీ, లార్సెన్ అండ్ టూబ్రో, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 September 2026, 1:26 pm Digital Edition : Prabhanews
రూ.100 డాలర్లకు చేరువైన క్రూడ్ ఆయిల్… స్టాక్ మార్కెట్‌లో కలకలం | Sensex, Nifty Tumble as West Asia Tensions Push Crude Oil Near 100 dollars | బిజినెస్

Last Updated:Sep 09, 2026 1:10 PM ISTవెస్ట్ ఆసియా ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయాయి.రూ.100 డాలర్లకు చేరువైన క్రూడ్ ఆయిల్... స్టాక్ మార్కెట్‌లో కలకలం (image: AI Generated)వెస్ట్ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువ కావడంతో బుధవారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. ఐటీ షేర్లలో అమ్మకాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని పీటీఐ వెల్లడించింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ ఉదయం ట్రేడింగ్‌లో 500.25 పాయింట్లు పడిపోయి 75,060.61కి చేరింది. 50 షేర్ల ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 129.40 పాయింట్లు తగ్గి 23,506.10 వద్దకు వచ్చింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్తాన్ యూనిలీవర్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అయితే ఎన్‌టీపీసీ, లార్సెన్ అండ్ టూబ్రో, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.మరింత చదవండి

Source link