ప్రభన్యూస్

LPG Cylinder: బుక్ చేసిన వెంటనే ఇంటికి సిలిండర్… బ్యాచిలర్స్‌కి, చిన్న కుటుంబాలకు గుడ్ న్యూస్ |

Indane LPG cylinder Hyderabad, XTRALITE NOW LPG cylinder, Chhotu LPG cylinder 5 kg, lightweight LPG cylinder India, LPG cylinder booking Hyderabad, LPG home delivery Hyderabad, ఇండేన్ ఎల్‌పీజీ, ఎల్‌పీజీ సిలిండర్, ఎక్స్‌ట్రాలైట్ నౌ సిలిండర్, లైట్‌వెయిట్ సిలిండర్, సిలిండర్ బుకింగ్, హైదరాబాద్ గ్యాస్ సిలిండర్ కొత్త ధరలు, ఇండేన్ గ్యాస్ బుకింగ్ విధానం, 5 కిలోల వంట గ్యాస్ సిలిండర్, తక్కువ బరువు గ్యాస్ సిలిండర్, గ్యాస్ సిలిండర్ హోమ్ డెలివరీIndane LPG cylinder Hyderabad, XTRALITE NOW LPG cylinder, Chhotu LPG cylinder 5 kg, lightweight LPG cylinder India, LPG cylinder booking Hyderabad, LPG home delivery Hyderabad, ఇండేన్ ఎల్‌పీజీ, ఎల్‌పీజీ సిలిండర్, ఎక్స్‌ట్రాలైట్ నౌ సిలిండర్, లైట్‌వెయిట్ సిలిండర్, సిలిండర్ బుకింగ్, హైదరాబాద్ గ్యాస్ సిలిండర్ కొత్త ధరలు, ఇండేన్ గ్యాస్ బుకింగ్ విధానం, 5 కిలోల వంట గ్యాస్ సిలిండర్, తక్కువ బరువు గ్యాస్ సిలిండర్, గ్యాస్ సిలిండర్ హోమ్ డెలివరీ

హైదరాబాద్‌లో వంట గ్యాస్ వినియోగదారులకు మరిన్ని సౌకర్యవంతమైన ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) హైదరాబాద్‌లో ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ పేరుతో 10 కిలోల కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్‌ను, ఇండేన్ చోటు పేరుతో 5 కిలోల కాంపాక్ట్ ఫ్రీ-ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియన్ ఆయిల్ వివరాల ప్రకారం తేలికగా ఉండే, సులభంగా దొరికే, రోజువారీ వంట అవసరాలకు ఉపయోగపడే ఎల్పీజీ కోసం చూస్తున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వీటిని తీసుకొచ్చారు. బ్యాచిలర్స్, చిన్న కుటుంబాలకు ఈ చిన్న గ్యాస్ సిలిండర్లు అనుకూలంగా ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ డెలివరీ, డిజిటల్ బుకింగ్ సౌకర్యాలతో ఈ కొత్త సిలిండర్లను అందిస్తున్నారు. దీంతో ఇండేన్ సేవల ప్రమాణాలను కొనసాగిస్తూనే వినియోగదారులకు మరింత సౌలభ్యం కలగనుంది. (image: IOCL)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 10:48 am Digital Edition : Prabhanews