ప్రభన్యూస్

Bank Employees: బ్యాంక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. PLI స్కీమ్‌పై కేంద్రం కీలక నిర్ణయం! అసలు కారణం ఇదే | బిజినెస్


Last Updated:

Bank Employees: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయాలని భావించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI)ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

News18
News18

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంక్ ఉద్యోగుల కోసం అమలు చేయాలని భావించిన ‘పనితీరు-ఆధారిత ప్రోత్సాహక’ (పెర్ఫార్మెన్స్-లింక్డ్ ఇన్సెంటివ్ – PLI) పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ప్రస్తుత నిర్మాణంలో అనేక లోపాలు, అసమానతలు ఉన్నాయని, వాటిని వెంటనే సమీక్షించాలని కోరుతూ బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు చేసిన విజ్ఞప్తుల (ప్రాతినిధ్యం) మేరకే ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 7:09 am Digital Edition : Prabhanews
Bank Employees: బ్యాంక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. PLI స్కీమ్‌పై కేంద్రం కీలక నిర్ణయం! అసలు కారణం ఇదే | బిజినెస్

Last Updated:Sep 08, 2026 7:07 AM ISTBank Employees: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయాలని భావించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI)ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
News18దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంక్ ఉద్యోగుల కోసం అమలు చేయాలని భావించిన 'పనితీరు-ఆధారిత ప్రోత్సాహక' (పెర్ఫార్మెన్స్-లింక్డ్ ఇన్సెంటివ్ - PLI) పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ప్రస్తుత నిర్మాణంలో అనేక లోపాలు, అసమానతలు ఉన్నాయని, వాటిని వెంటనే సమీక్షించాలని కోరుతూ బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు చేసిన విజ్ఞప్తుల (ప్రాతినిధ్యం) మేరకే ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.మరింత చదవండి

Source link