Last Updated:
సోషల్ మీడియాలో తన క్యూట్ లుక్స్, ఫొటోలు, వీడియోలతో యూత్‌ను ఆకట్టుకుంటున్న షాలిని పటేల్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. తన బోల్డ్ యాటిట్యూడ్, టాస్కుల్లో చూపించిన దూకుడుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో తన క్యూట్ లుక్స్, ఫొటోలు, వీడియోలతో యూత్‌ను ఆకట్టుకుంటున్న షాలిని పటేల్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. తన బోల్డ్ యాటిట్యూడ్, టాస్కుల్లో చూపించిన దూకుడుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అగ్నిపరీక్ష తర్వాత షాలినికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

