Last Updated:
నిజామాబాద్ జిల్లాకు చెందిన మహదేవ్ చరణ్ తేజ్.. అగ్నిపరీక్షలో తన యాంకరింగ్ స్కిల్స్, వాగ్ధాటితో ఆకట్టుకుని బిగ్ బాస్ 10 ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఇప్పుడు మెయిన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిన్నప్పటి నుంచే కళారంగంపై ఆసక్తి ఉన్న చరణ్.. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చాడు.