Last Updated:
Anchor Varshini Bigg Boss Telugu 10: గ్లామరస్ యాంకర్ వర్షిణి సౌందరరాజన్ బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన గ్లామర్‌తో పాటు ఎనర్జీ, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వర్షిణి.. 24 గంటల కెమెరాల మధ్య అసలైన గేమ్ ఎలా ఆడబోతోందో చూడాలి…
Anchor Varshini Bigg Boss Telugu 10: బుల్లితెరపై తనదైన గ్లామర్, ఎనర్జిటిక్ యాంకరింగ్‌తో కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న వర్షిణి సౌందరరాజన్.. బిగ్ బాస్ సీజన్ 10 హౌస్‌లోకి అదిరిపోయే గ్రేస్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజ్ మీదికి రాగానే తన చిరునవ్వు, కాన్ఫిడెంట్‌తో హోస్ట్ నాగార్జునను మెప్పించిన ఈ బ్యూటీ, హౌస్‌లోకి అడుగుపెట్టడంతోనే షోకు సరికొత్త కళ వచ్చింది.

