ప్రభన్యూస్

Credit Score Tips: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? నెక్స్‌ట్ 6 నెలల్లో ఈ టిప్స్ పాటించండి! | బిజినెస్


Last Updated:

Credit Score Tips | మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? ఆరు నెలల్లో క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు. మంచి క్రెడిట్ అలవాట్లు మొదలుపెడితే కొన్ని నెలల్లోనే దాని ప్రభావం కనిపించడం మొదలవుతుంది. అయితే క్రెడిట్ స్కోర్ పెంచడానికి ఇన్‌స్టంట్ ఫిక్స్ అంటూ ఏదీ లేదు.

Credit Score Tips: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? నెక్స్‌ట్ 6 నెలల్లో ఈ టిప్స్ పాటించండి! (ప్రతీకాత్మక చిత్రం)
Credit Score Tips: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? నెక్స్‌ట్ 6 నెలల్లో ఈ టిప్స్ పాటించండి! (ప్రతీకాత్మక చిత్రం)

క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ కోసం అప్లై చేయడం ఒత్తిడిగా అనిపించొచ్చు. ముఖ్యంగా ఇల్లు కొనడానికి హోమ్ లోన్ కావాలన్నా, పర్సనల్ లోన్ అవసరమైనా ఇబ్బంది ఎదురవుతుంది. అయితే సమస్య ఇటీవల జరిగిన ఈఎంఐ చెల్లింపుల మిస్ కావడం, క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను ఎక్కువగా వాడటం లేదా క్రెడిట్ రిపోర్ట్‌లో తప్పు సమాచారం ఉండటం వల్ల అయితే, ఆరు నెలలు మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరచుకోవడానికి సరిపడే సమయం కావచ్చని మనీకంట్రోల్ కథనం వివరించింది. అయితే ఎంత మెరుగుదల వస్తుందనేది మీరు ఎక్కడి నుంచి మొదలుపెడుతున్నారు, మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఏ సమాచారం ఉంది అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. సిబిల్ ప్రకారం, చెల్లింపుల చరిత్ర, క్రెడిట్ యుటిలైజేషన్, మీరు క్రెడిట్‌ను ఎంతకాలంగా వాడుతున్నారన్నది, క్రెడిట్ ఎంక్వైరీలు సిబిల్ స్కోర్‌ను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 4:16 pm Digital Edition : Prabhanews
Credit Score Tips: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? నెక్స్‌ట్ 6 నెలల్లో ఈ టిప్స్ పాటించండి! | బిజినెస్

Last Updated:Sep 05, 2026 4:16 PM ISTCredit Score Tips | మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? ఆరు నెలల్లో క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు. మంచి క్రెడిట్ అలవాట్లు మొదలుపెడితే కొన్ని నెలల్లోనే దాని ప్రభావం కనిపించడం మొదలవుతుంది. అయితే క్రెడిట్ స్కోర్ పెంచడానికి ఇన్‌స్టంట్ ఫిక్స్ అంటూ ఏదీ లేదు.Credit Score Tips: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? నెక్స్‌ట్ 6 నెలల్లో ఈ టిప్స్ పాటించండి! (ప్రతీకాత్మక చిత్రం)క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ కోసం అప్లై చేయడం ఒత్తిడిగా అనిపించొచ్చు. ముఖ్యంగా ఇల్లు కొనడానికి హోమ్ లోన్ కావాలన్నా, పర్సనల్ లోన్ అవసరమైనా ఇబ్బంది ఎదురవుతుంది. అయితే సమస్య ఇటీవల జరిగిన ఈఎంఐ చెల్లింపుల మిస్ కావడం, క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను ఎక్కువగా వాడటం లేదా క్రెడిట్ రిపోర్ట్‌లో తప్పు సమాచారం ఉండటం వల్ల అయితే, ఆరు నెలలు మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరచుకోవడానికి సరిపడే సమయం కావచ్చని మనీకంట్రోల్ కథనం వివరించింది. అయితే ఎంత మెరుగుదల వస్తుందనేది మీరు ఎక్కడి నుంచి మొదలుపెడుతున్నారు, మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఏ సమాచారం ఉంది అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. సిబిల్ ప్రకారం, చెల్లింపుల చరిత్ర, క్రెడిట్ యుటిలైజేషన్, మీరు క్రెడిట్‌ను ఎంతకాలంగా వాడుతున్నారన్నది, క్రెడిట్ ఎంక్వైరీలు సిబిల్ స్కోర్‌ను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు.మరింత చదవండి

Source link