El Nino: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్రరూపం దాల్చనున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మానవాళిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది.
Source link
El Nino: బలపడుతున్న ఎల్ నినో.. WMO డెడ్లీ వార్నింగ్.. అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నిల్
