ప్రభన్యూస్

17 మంది డాక్టర్లకు దొరకని జవాబు… చాట్‌జీపీటీతో కొడుకు అరుదైన వ్యాధిని కనిపెట్టిన తల్లి |

ChatGPT medical diagnosis, rare disease diagnosis, AI healthcare India, medical mystery solved, ChatGPT health advice, rare disease symptoms, neurological disorder diagnosis, అరుదైన వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణలో ఏఐ, వైద్య సమస్యకు పరిష్కారం, ఆరోగ్య సమస్యలకు చాట్‌జీపీటీ, పిల్లల ఆరోగ్య సమస్యలు, నాడీ వ్యవస్థ వ్యాధులుChatGPT medical diagnosis, rare disease diagnosis, AI healthcare India, medical mystery solved, ChatGPT health advice, rare disease symptoms, neurological disorder diagnosis, అరుదైన వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణలో ఏఐ, వైద్య సమస్యకు పరిష్కారం, ఆరోగ్య సమస్యలకు చాట్‌జీపీటీ, పిల్లల ఆరోగ్య సమస్యలు, నాడీ వ్యవస్థ వ్యాధులు

అమెరికాలో ఒక తల్లి తన కుమారుడి అనారోగ్యానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి మూడేళ్ల పాటు ప్రయత్నించింది. 17 మంది వైద్యులను సంప్రదించినా సమాధానం దొరకలేదు. చివరికి తన కుమారుడి మెడికల్ రిపోర్టులను చాట్‌జీపీటీతో విశ్లేషించడంతో, ఇంతకాలం గుర్తించని అరుదైన సమస్యపై క్లూ లభించింది. కోర్ట్నీ అనే మహిళ కుమారుడు అలెక్స్ చిన్న వయసులోనే దీర్ఘకాలిక నొప్పి, తీవ్రమైన తలనొప్పి, నడవడంలో ఇబ్బంది, ఎప్పుడూ అలసటగా ఉండటం వంటి సమస్యలతో బాధపడ్డాడు. మూడు సంవత్సరాల పాటు వివిధ వైద్యులను సంప్రదించినా అసలు సమస్య ఏంటో తేలలేదు. ది ఇండిపెండెంట్ కథనం ప్రకారం, అలెక్స్ మెడికల్ రికార్డులను కోర్ట్నీ స్వయంగా చాట్‌జీపీటీలో విశ్లేషించిన తర్వాతే కుటుంబానికి ఒక కీలకమైన క్లూ దొరికింది. టుడేకి కోర్ట్నీ ఇచ్చిన ఇంటర్వ్యూను ఉటంకిస్తూ ది ఇండిపెండెంట్ ఈ వివరాలను వెల్లడించింది. అలెక్స్‌కు ఆరోగ్య సమస్యలు మొదలైనప్పుడు అతని వయసు నాలుగేళ్లు. అది కోవిడ్-19 మహమ్మారి సమయంలో జరిగింది. కారణం తెలియని నొప్పిని భరించడానికి అలెక్స్ దాదాపు ప్రతిరోజూ పెయిన్‌కిల్లర్ అవసరం పడుతున్న విషయాన్ని అతని నానీ గమనించింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 12:21 pm Digital Edition : Prabhanews