ప్రభన్యూస్

Janmashtami: మథుర శ్రీకృష్ణ జన్మభూమిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని దర్శించుకున్నారు. కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 11:21 am Digital Edition : Prabhanews