బుల్లితెరపై రియాలిటీ షోల ట్రెండ్‌ను మార్చేసిన ‘బిగ్ బాస్’ సరికొత్త సీజన్‌కు రెడీ అయింది. సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ 10వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హౌస్ లోకి వెళ్లబోయే కంటిస్టెంట్స్ లిస్ట్ వైరల్ అవుతోంది.
Source link
Bigg Boss 10 Final List: బిగ్ బాస్ 10 ఫైనల్ లిస్ట్ లీక్.. వామ్మో, ఈ లెక్కన హౌస్‌లో దబిడి దిబిడే..!
