ప్రభన్యూస్

Best Electric Scooters: మీకు రూ.50 వేలలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కావాలా? ఈ మోడల్స్‌పై ఓ లుక్కేయండి! పైసా వసూల్… |

అధిక టాప్‌ స్పీడ్‌, మెరుగైన రేంజ్‌ కోరుకునేవారికి Vida VX2 GO మరో బలమైన ఎంపికగా కనిపిస్తోంది. దీని గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు కాగా, ప్రకటించిన రేంజ్‌ సుమారు 92 కిలోమీటర్లు. TVS OrBiter V1 కూడా 68 కిలోమీటర్ల టాప్‌ స్పీడ్‌, 86 కిలోమీటర్ల రేంజ్‌తో ఆకట్టుకుంటోంది. మొత్తంగా రూ.45 వేల నుంచి రూ.50 వేల బడ్జెట్‌లో Bounce Infinity E1, TVS OrBiter V1 వంటి మోడళ్లను పరిశీలించవచ్చు. Zelio Gracy I ధర కొంచెం ఎక్కువైనా 65 కిలోమీటర్ల వేగం, 70 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 11:13 pm Digital Edition : Prabhanews