Success Story | రూ.30 వేల లోన్‌తో చిన్న స్ట్రీట్ కార్ట్‌పై శాండ్విచ్లు అమ్మడం మొదలుపెట్టిన వ్యక్తి, ఇప్పుడు నెలకు ఏకంగా రూ.25 లక్షల టర్నోవర్ సాధిస్తున్నారు. తొలి బిజినెస్ ఫెయిల్ అయినా వెనక్కి తగ్గకుండా మళ్లీ ప్రయత్నించి సక్సెస్ సాధించిన ఆయన కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Source link
Success Story: రూ.30,000 లోన్‌తో చిన్న ఫుడ్ స్టాల్… ఇప్పుడు నెలకు రూ.25 లక్షల టర్నోవర్
