ప్రభన్యూస్

Epic Movie: ఎపిక్ మూవీ నుంచి 'సబ్‌కో' సాంగ్ రిలీజ్..!



మరో పది రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఎపిక్ సినిమాపై మెల్లి మెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ’90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వంటి క్రేజీ సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ కావడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఆదిత్య హాసన్ ఈ సినిమాకు దర్శకత్వ వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి సబ్‌కో సాంగ్‌ను రిలీజ్ చేశారు. హేషమ్ అబ్దుల్ వాహాద్ స్వర పరిచిన ఈ పాటకు శ్రీ హర్ష సాహిత్యం అందించాడు. సంజిత్ హెగ్డే, కిషోర్ ఆలపించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 2:07 pm Digital Edition : Prabhanews
Epic Movie: ఎపిక్ మూవీ నుంచి 'సబ్‌కో' సాంగ్ రిలీజ్..!

మరో పది రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఎపిక్ సినిమాపై మెల్లి మెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. దానికి తోడు '90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్' వంటి క్రేజీ సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ కావడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఆదిత్య హాసన్ ఈ సినిమాకు దర్శకత్వ వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి సబ్‌కో సాంగ్‌ను రిలీజ్ చేశారు. హేషమ్ అబ్దుల్ వాహాద్ స్వర పరిచిన ఈ పాటకు శ్రీ హర్ష సాహిత్యం అందించాడు. సంజిత్ హెగ్డే, కిషోర్ ఆలపించారు.

Source link