విజయ్ దేవరకొండ సత్యసాయిలోనే చదువుకున్నాడు అందుకే ఆయన ఈ సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.సత్యసాయి సంజీవని ఆసుపత్రి చేస్తున్న ఈ మహోన్నత సేవకు ఆయన అందిస్తున్న సహకారం కూడా ఎంతో ప్రశంసనీయమన్నారు.అలాంటి సంస్థకు మనందరం తోడుగా నిలవాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
Source link
ఒక్క మాటతో అందరి హృదయాలను గెలిచిన విజయ్ దేవరకొండ.. కారణం ఇదే!
