Middle East Conflict: పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంటోంది. అమెరికా వరుస దాడులు చేస్తోంది. ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. దీని వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. దాంతో డాలర్ విలువ పెరిగి.. అమెరికాకి మేలు జరుగుతుంటే.. ఇండియాకి తీవ్ర నష్టం కలుగుతోంది.
Source link
Middle East Conflict: పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్.. ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. భారత్‌పై ప్రభావం
