ప్రభన్యూస్

Mamata Banerjee niece death: మమతా బెనర్జీ మేనకోడలు మృతి.. ఆ ఒక్క కారణంలోనే దారుణం.. |


Last Updated:

మమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ (28) మృతి పశ్చిమ బెంగాల్‌లో సంచలనంగా మారింది. ఇంట్లో మృతదేహం లభించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాతే మృతికి సంబంధించిన పూర్తి పరిస్థితులు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.

Mamata Banerjee niece death
Mamata Banerjee niece death

Mamata Banerjee Niece Death: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ (28) మృతి చెందారు. బీర్భూమ్ జిల్లా రాంపూర్‌హాట్‌లోని కుసుంబా గ్రామంలో ఉన్న తన నివాసంలో మంగళవారం ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు కోల్‌కతా పోలీసులు వెల్లడించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ, మృతికి సంబంధించిన పూర్తి కారణాలు పోస్టుమార్టం, ఇతర దర్యాప్తు ప్రక్రియల అనంతరం స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 4:20 pm Digital Edition : Prabhanews
Mamata Banerjee niece death: మమతా బెనర్జీ మేనకోడలు మృతి.. ఆ ఒక్క కారణంలోనే దారుణం.. |

Last Updated:Sep 01, 2026 4:10 PM ISTమమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ (28) మృతి పశ్చిమ బెంగాల్‌లో సంచలనంగా మారింది. ఇంట్లో మృతదేహం లభించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాతే మృతికి సంబంధించిన పూర్తి పరిస్థితులు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.
Mamata Banerjee niece deathMamata Banerjee Niece Death: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ (28) మృతి చెందారు. బీర్భూమ్ జిల్లా రాంపూర్‌హాట్‌లోని కుసుంబా గ్రామంలో ఉన్న తన నివాసంలో మంగళవారం ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు కోల్‌కతా పోలీసులు వెల్లడించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ, మృతికి సంబంధించిన పూర్తి కారణాలు పోస్టుమార్టం, ఇతర దర్యాప్తు ప్రక్రియల అనంతరం స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు.మరింత చదవండి

Source link