Last Updated:
కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్.. భారీ అంచనాల మధ్య ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే సినిమా విడుదలై ఐదు రోజులు గడిచినా.. ప్రేక్షకులు, సోషల్ మీడియా నుంచి ఆశించిన స్థాయిలో స్పందన మాత్రం కనిపించడం లేదు.
కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్.. భారీ అంచనాల మధ్య ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే సినిమా విడుదలై ఐదు రోజులు గడిచినా.. ప్రేక్షకులు, సోషల్ మీడియా నుంచి ఆశించిన స్థాయిలో స్పందన మాత్రం కనిపించడం లేదు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్గానో, పాజిటివ్‌గానో కాకుండా ఎక్కువగా నెగిటివ్ స్పందనే రావడం చర్చనీయాంశంగా మారింది.

