ప్రభన్యూస్

Hatah Movie: కిరణ్ అబ్బవరం నిర్మాతగా ‘హత:’ మూవీ.. ఒళ్లు గగుర్పొడిచేలా టైటిల్ గ్లింప్స్! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నిర్మాతగా తొలి సినిమాతో ఫ్లాప్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కసితో సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌‌ను ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడు. అదే ‘హత:’ మూవీ. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాంటి కల్ట్ హిట్ తర్వాత నిర్మాతగా మారి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

News18
News18

నిర్మాతగా తొలి సినిమాతో ఫ్లాప్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కసితో సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌‌ను ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడు. అదే ‘హత:’ మూవీ. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాంటి కల్ట్ హిట్ తర్వాత నిర్మాతగా మారి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అనుష్ గోరక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పిల్లి బతికి ఉందా లేక చనిపోయిందా అంటూ థ్రిల్లింగ్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 12:34 pm Digital Edition : Prabhanews
Hatah Movie: కిరణ్ అబ్బవరం నిర్మాతగా ‘హత:’ మూవీ.. ఒళ్లు గగుర్పొడిచేలా టైటిల్ గ్లింప్స్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 31, 2026 12:29 PM ISTనిర్మాతగా తొలి సినిమాతో ఫ్లాప్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కసితో సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌‌ను ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడు. అదే 'హత:' మూవీ. 'చెన్నై లవ్ స్టోరీ' లాంటి కల్ట్ హిట్ తర్వాత నిర్మాతగా మారి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.News18నిర్మాతగా తొలి సినిమాతో ఫ్లాప్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కసితో సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌‌ను ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడు. అదే 'హత:' మూవీ. 'చెన్నై లవ్ స్టోరీ' లాంటి కల్ట్ హిట్ తర్వాత నిర్మాతగా మారి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అనుష్ గోరక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పిల్లి బతికి ఉందా లేక చనిపోయిందా అంటూ థ్రిల్లింగ్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.మరింత చదవండి

Source link