హెచ్ఐవీపై అనుమానం ఉన్నప్పటికీ చాలామంది నేరుగా ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడానికి ఇబ్బందిగా భావిస్తుంటారు. ముఖ్యంగా తమ వ్యక్తిగత విషయాలు బయటకు వస్తాయనే భయం కొందరిలో ఉంటుంది.
Source link
HIV Risk: HIV టెన్షన్ అవసరం లేదు.. ఈ QR కోడ్ స్కాన్ చేస్తే మీకు HIV రిస్క్ ఉందో లేదో తెలుస్తుంది!
