Last Updated:
నాలుగు రోజుల ముందు రిలీజైన టాక్సిక్ సినిమా యునానిమస్‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన వాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమాపై పాజిటీవ్ రివ్యూ ఇవ్వలేదంటే ఎంత పెద్ద రాడ్ రంబోలానో అర్థం చేసుకోవచ్చు.
నాలుగు రోజుల ముందు రిలీజైన టాక్సిక్ సినిమా యునానిమస్‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన వాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమాపై పాజిటీవ్ రివ్యూ ఇవ్వలేదంటే ఎంత పెద్ద రాడ్ రంబోలానో అర్థం చేసుకోవచ్చు. దాదాపు నాలుగేళ్ల యష్ కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. కేజీఎఫ్ లాంటి అరివీర భయంకర హిట్ తర్వాత ఇలాంటి సినిమాతో రావడం ఒక్క యష్ ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ సినిమా లవర్స్‌ను డిజప్పాయింట్ చేసింది.

