హీరోలతో పొలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఏడు పదుల వయసులో కూడా లీడ్ రోల్లో నటించే హీరోలు ఉన్నారు కానీ.. ఒక ఏజ్ వచ్చాయి హీరోయిన్లు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోవాల్సిందే. మహా అయితే ఒక హీరోయిన్ కెరీర్ స్పాన్ పది నుంచి పదిహేనేళ్లు మాత్రమే.
Source link
Tollywood Hero: ఈ ఫోటోలో ఉన్న అందరు హీరోయిన్లతో సినిమాలు చేసిన ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
