ప్రభన్యూస్

Gas Cylinder: ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? మరో 3 రోజులే ఛాన్స్ | Why LPG Consumers Should Complete eKYC and How to Complete LPG e-KYC Before August 31 | బిజినెస్


Last Updated:

ఎల్‌పీజీ వినియోగదారులు 2026 ఆగస్టు 31లోపు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలి. లేదంటే సెప్టెంబర్ 1 నుంచి సేవలు, సబ్సిడీ ప్రయోజనాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

Gas Cylinder: ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? మరో 3 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
Gas Cylinder: ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? మరో 3 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్. మీ ఎల్‌పీజీ కనెక్షన్‌కు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్, అంటే ఈ-కేవైసీ ఇంకా పూర్తి చేయకపోతే, 2026 ఆగస్టు 31లోపు పూర్తి చేయాలి. గడువులోగా వెరిఫికేషన్ చేయకపోతే సెప్టెంబర్ 1 నుంచి డొమెస్టిక్ ఎల్‌పీజీ సేవలు, వర్తించే సబ్సిడీ ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కోరుతున్నాయి. నిజమైన డొమెస్టిక్ ఎల్‌పీజీ వినియోగదారులను గుర్తించడం, డూప్లికేట్ లేదా యాక్టివ్‌గా లేని కనెక్షన్లను తొలగించడం ఈ వెరిఫికేషన్ ఉద్దేశం. అర్హత ఉన్న వినియోగదారులు డొమెస్టిక్ ఎల్‌పీజీ ధరలు, వర్తించే ప్రభుత్వ ప్రయోజనాలు కొనసాగాలంటే ఈ-కేవైసీ పూర్తి చేయడం ముఖ్యమే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 August 2026, 7:24 pm Digital Edition : Prabhanews
Gas Cylinder: ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? మరో 3 రోజులే ఛాన్స్ | Why LPG Consumers Should Complete eKYC and How to Complete LPG e-KYC Before August 31 | బిజినెస్

Last Updated:Aug 29, 2026 6:29 PM ISTఎల్‌పీజీ వినియోగదారులు 2026 ఆగస్టు 31లోపు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలి. లేదంటే సెప్టెంబర్ 1 నుంచి సేవలు, సబ్సిడీ ప్రయోజనాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.Gas Cylinder: ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? మరో 3 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్. మీ ఎల్‌పీజీ కనెక్షన్‌కు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్, అంటే ఈ-కేవైసీ ఇంకా పూర్తి చేయకపోతే, 2026 ఆగస్టు 31లోపు పూర్తి చేయాలి. గడువులోగా వెరిఫికేషన్ చేయకపోతే సెప్టెంబర్ 1 నుంచి డొమెస్టిక్ ఎల్‌పీజీ సేవలు, వర్తించే సబ్సిడీ ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కోరుతున్నాయి. నిజమైన డొమెస్టిక్ ఎల్‌పీజీ వినియోగదారులను గుర్తించడం, డూప్లికేట్ లేదా యాక్టివ్‌గా లేని కనెక్షన్లను తొలగించడం ఈ వెరిఫికేషన్ ఉద్దేశం. అర్హత ఉన్న వినియోగదారులు డొమెస్టిక్ ఎల్‌పీజీ ధరలు, వర్తించే ప్రభుత్వ ప్రయోజనాలు కొనసాగాలంటే ఈ-కేవైసీ పూర్తి చేయడం ముఖ్యమే.మరింత చదవండి

Source link