ప్రభన్యూస్

UPI: గూగుల్ పే, ఫోన్‌పే వాడుతున్నారా? ఈ చిన్న సెట్టింగ్స్‌తో వేల రూపాయలు ఆదా | UPI AutoPay: Check Active Mandates and Stop Unwanted Payments |

UPI AutoPay mandate, how to cancel UPI AutoPay, UPI AutoPay latest update, UPI recurring payment, BHIM app AutoPay, UPI mandate management, యూపీఐ ఆటోపే ఎలా ఆపాలి, బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవ్వకుండా, యూపీఐ పేమెంట్ క్యాన్సిల్ చేయడం ఎలా, ఆటోమేటిక్ పేమెంట్లు ఆపే విధానం, బీమా ప్రీమియం ఆటో డెబిట్, ఈఎంఐ ఆటో డెబిట్ చెక్UPI AutoPay mandate, how to cancel UPI AutoPay, UPI AutoPay latest update, UPI recurring payment, BHIM app AutoPay, UPI mandate management, యూపీఐ ఆటోపే ఎలా ఆపాలి, బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవ్వకుండా, యూపీఐ పేమెంట్ క్యాన్సిల్ చేయడం ఎలా, ఆటోమేటిక్ పేమెంట్లు ఆపే విధానం, బీమా ప్రీమియం ఆటో డెబిట్, ఈఎంఐ ఆటో డెబిట్ చెక్

మీ బ్యాంక్ ఖాతా నుంచి తెలియకుండానే డబ్బులు కట్ అవుతున్నాయా? మీ యూపీఐ ఆటోపేలో యాక్టివ్‌గా ఉన్న పాత సబ్‌స్క్రిప్షన్లు, రికరింగ్ పేమెంట్లు ఉండొచ్చు. వాటిని ఎలా చెక్ చేయాలి, అవసరం లేని వాటిని ఎలా ఆపాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం అని మనీకంట్రోల్ కథనం వివరిస్తోంది. యూపీఐ ఆటోపే వల్ల సబ్‌స్క్రిప్షన్లు, కరెంట్ బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఈఎంఐలు, మ్యూచువల్ ఫండ్స్ చెల్లింపులు వంటి రెగ్యులర్ పేమెంట్లను ఆటోమేటిక్‌గా చేయొచ్చు. అయితే కాలం గడిచేకొద్దీ మనం మర్చిపోయిన కొన్ని మాండేట్లు కూడా యాక్టివ్‌గా ఉండొచ్చు. దీంతో అవసరం లేని చెల్లింపులు కొనసాగుతుంటాయి. ఇప్పుడు యూపీఐ ఆటోపేలో మాండేట్లను సులభంగా మేనేజ్ చేసే సదుపాయాలు ఉన్నాయి. అందుకే మీ ఖాతాలో యాక్టివ్‌గా ఉన్న రికరింగ్ పేమెంట్ సూచనలను ఎప్పటికప్పుడు చెక్ చేసి, అవసరం లేని వాటిని రద్దు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 August 2026, 6:21 pm Digital Edition : Prabhanews