ప్రభన్యూస్

Hi-Tech Engineers IPO: లిస్టింగ్‌కు ముందే సంచలనం.. 244 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన హై-టెక్ ఇంజనీర్స్ IPO | బిజినెస్


Last Updated:

Hi-Tech Engineers IPO: హైడ్రాలిక్ ఫిట్టింగ్‌ల తయారీ సంస్థ హై-టెక్ ఇంజనీర్స్‌ IPOకు ఇన్వెస్టర్లు భారీగా స్పందించారు. రూ.135.73 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా వచ్చిన ఈ ఇష్యూ చివరి రోజు నాటికి ఏకంగా 244.41 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. సెప్టెంబర్ 1న BSE, NSEలో షేర్లు లిస్ట్ కానుండటంతో లిస్టింగ్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది.

News18
News18

హైడ్రాలిక్ ఫిట్టింగ్‌ల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన హై-టెక్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కు పెట్టుబడిదారుల నుండి విశేషమైన స్పందన లభించింది. గురువారం బిడ్డింగ్ ముగిసే సమయానికి ఈ ఐపీఓ ఏకంగా 244.41 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. దలాల్ స్ట్రీట్‌లో ఇటీవల వచ్చిన ఆఫరింగ్‌లలో అత్యంత డిమాండ్ సాధించిన ఐపీఓల్లో ఒకటిగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 August 2026, 11:18 am Digital Edition : Prabhanews
Hi-Tech Engineers IPO: లిస్టింగ్‌కు ముందే సంచలనం.. 244 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన హై-టెక్ ఇంజనీర్స్ IPO | బిజినెస్

Last Updated:Aug 28, 2026 10:58 AM ISTHi-Tech Engineers IPO: హైడ్రాలిక్ ఫిట్టింగ్‌ల తయారీ సంస్థ హై-టెక్ ఇంజనీర్స్‌ IPOకు ఇన్వెస్టర్లు భారీగా స్పందించారు. రూ.135.73 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా వచ్చిన ఈ ఇష్యూ చివరి రోజు నాటికి ఏకంగా 244.41 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. సెప్టెంబర్ 1న BSE, NSEలో షేర్లు లిస్ట్ కానుండటంతో లిస్టింగ్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది.
News18హైడ్రాలిక్ ఫిట్టింగ్‌ల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన హై-టెక్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కు పెట్టుబడిదారుల నుండి విశేషమైన స్పందన లభించింది. గురువారం బిడ్డింగ్ ముగిసే సమయానికి ఈ ఐపీఓ ఏకంగా 244.41 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. దలాల్ స్ట్రీట్‌లో ఇటీవల వచ్చిన ఆఫరింగ్‌లలో అత్యంత డిమాండ్ సాధించిన ఐపీఓల్లో ఒకటిగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది.మరింత చదవండి

Source link