డబ్బాలో పెట్టిన బెల్లం కొన్ని రోజుల్లోనే తేమను పీల్చుకుని మెత్తగా మారుతుంది. దాని నుంచి నీరు రావడం మొదలవుతుంది. దీంతో బెల్లం చాలా జిగటగా మారి ఉపయోగించడం కూడా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది.
Source link
Kitchen Tips: డబ్బాలో బెల్లం జిగటగా మారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంచండి!
