మార్కెట్లో కొనుగోలు చేసే కారం పొడిలో కల్తీ ఉంటుందేమోనని భయపడుతున్నారా? అయితే ఇంట్లోనే నాణ్యమైన ఎండుమిరపకాయలతో కశ్మీరీ కారం పొడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మిరపకాయలను సరిగ్గా ఎండబెట్టి, మెత్తగా గ్రైండ్ చేసి ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ చేస్తే నెలంతా తాజాగా ఉంచుకోవచ్చు.
Source link
Red Chilli: మార్కెట్లో దొరికే కారం వద్దు.. అసలైన కాశ్మీరీ కారం పొడిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..
