ప్రభన్యూస్

Gandhari Movie Trailer: 'గాంధారి' మూవీ ట్రైలర్ రిలీజ్.. తాప్సీ దుమ్మురేపిందిగా..!



టాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాంధారి’. ఈ సినిమా సెప్టెంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. కిడ్నాప్‌కు గురైన తన కూతురుని కాపాడుకోవడానికి తాప్సీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో తాప్సీ అంధురాలిగా నటించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 8:37 pm Digital Edition : Prabhanews
Gandhari Movie Trailer: 'గాంధారి' మూవీ ట్రైలర్ రిలీజ్.. తాప్సీ దుమ్మురేపిందిగా..!

టాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గాంధారి'. ఈ సినిమా సెప్టెంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. కిడ్నాప్‌కు గురైన తన కూతురుని కాపాడుకోవడానికి తాప్సీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో తాప్సీ అంధురాలిగా నటించింది.

Source link