ప్రభన్యూస్

ఇక అమెరికా వెళ్లడం కష్టమేనా?.. వీసా ఇంటర్వ్యూలు ఎందుకు ఆపేశారు? ట్రంప్ ప్లాన్ ఏంటి? |


Last Updated:

అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలని చూస్తున్నవారికి ఊహించని పరిణామం. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇప్పటికే అపాయింట్‌మెంట్ ఉన్నవారికి ఏం జరుగుతుంది? 75 దేశాల వీసా విధానంతో దీనికి సంబంధం ఉందా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

News18
News18

అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలని ఆశిస్తున్న విదేశీయులకు కీలక పరిణామం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను అమెరికా విదేశాంగ శాఖ తాత్కాలికంగా నిలిపివేయడం లేదా రీషెడ్యూల్ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే ఇంటర్వ్యూ తేదీలు పొందిన కొందరు దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్లు రద్దు లేదా వాయిదా పడినట్లు సమాచారం అందింది. కొత్త తేదీలు, సమయాల వివరాలు తర్వాత తెలియజేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే సాధారణ షెడ్యూలింగ్ ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై స్పష్టమైన గడువు మాత్రం ఇవ్వలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 8:12 pm Digital Edition : Prabhanews
ఇక అమెరికా వెళ్లడం కష్టమేనా?.. వీసా ఇంటర్వ్యూలు ఎందుకు ఆపేశారు? ట్రంప్ ప్లాన్ ఏంటి? |

Last Updated:Aug 26, 2026 8:04 PM ISTఅమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలని చూస్తున్నవారికి ఊహించని పరిణామం. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇప్పటికే అపాయింట్‌మెంట్ ఉన్నవారికి ఏం జరుగుతుంది? 75 దేశాల వీసా విధానంతో దీనికి సంబంధం ఉందా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
News18అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలని ఆశిస్తున్న విదేశీయులకు కీలక పరిణామం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను అమెరికా విదేశాంగ శాఖ తాత్కాలికంగా నిలిపివేయడం లేదా రీషెడ్యూల్ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే ఇంటర్వ్యూ తేదీలు పొందిన కొందరు దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్లు రద్దు లేదా వాయిదా పడినట్లు సమాచారం అందింది. కొత్త తేదీలు, సమయాల వివరాలు తర్వాత తెలియజేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే సాధారణ షెడ్యూలింగ్ ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై స్పష్టమైన గడువు మాత్రం ఇవ్వలేదు.మరింత చదవండి

Source link