ప్రభన్యూస్

Actor Sumanth : ఆడి కొత్త Q3 మోడల్ కారును లాంచ్ చేసిన హీరో సుమంత్!

హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆడి సెంట్రల్లో Audi India సరికొత్త Q3 మోడల్ కారును టాలీవుడ్ నటుడు సుమంత్ ఆవిష్కరించారు. వివిసి (VVC) గ్రూప్తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సుమంత్, ఈ ఆడి Q3 కారు అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో అలరిస్తోందని ప్రశంసించారు. వివిసి గ్రూప్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, వచ్చే నెల నుంచి వాహనాల డెలివరీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 September 2026, 11:03 pm Digital Edition : Prabhanews