ప్రభన్యూస్

Jhajjar Sanitation Workers Protest : డిమాండ్ల కోసం పారిశుధ్య కార్మికుల ఆందోళన!

హర్యానాలోని ఝజ్జర్లో పారిశుధ్య కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు పలువురు పారిశుధ్య కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 7:06 am Digital Edition : Prabhanews