ప్రభన్యూస్

101-Dish Onam Sadya : 101 రకాల వంటకాలతో ఓనం సద్య |


Last Updated: Aug 25, 2026, 08:20 IST

స్పాన్సర్లు చివరి నిమిషంలో తప్పుకున్నా.. పిల్లల ఓనం వేడుకలకు మాత్రం ఎలాంటి లోటు రానివ్వలేదు కంచియార్ ప్రభుత్వ గిరిజన లోయర్ ప్రైమరీ స్కూల్ టీచర్లు, తల్లిదండ్రులు. అందరూ కలిసి పిల్లల కోసం ఏకంగా 101 రకాల వంటకాలతో ఘనంగా ఓనం సద్య ఏర్పాటు చేశారు. అందులో సాంబార్, ఊరగాయలు, కూరగాయలు, అరటి చిప్స్తో పాటు సంప్రదాయ స్వీట్లు, పాయసాలు కూడా ఉన్నాయి. అరటి ఆకుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, అతిథులకు సద్య వడ్డించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 August 2026, 8:27 am Digital Edition : Prabhanews
101-Dish Onam Sadya : 101 రకాల వంటకాలతో ఓనం సద్య |

Last Updated: Aug 25, 2026, 08:20 ISTస్పాన్సర్లు చివరి నిమిషంలో తప్పుకున్నా.. పిల్లల ఓనం వేడుకలకు మాత్రం ఎలాంటి లోటు రానివ్వలేదు కంచియార్ ప్రభుత్వ గిరిజన లోయర్ ప్రైమరీ స్కూల్ టీచర్లు, తల్లిదండ్రులు. అందరూ కలిసి పిల్లల కోసం ఏకంగా 101 రకాల వంటకాలతో ఘనంగా ఓనం సద్య ఏర్పాటు చేశారు. అందులో సాంబార్, ఊరగాయలు, కూరగాయలు, అరటి చిప్స్తో పాటు సంప్రదాయ స్వీట్లు, పాయసాలు కూడా ఉన్నాయి. అరటి ఆకుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, అతిథులకు సద్య వడ్డించారు.

Source link