Indian Railways: రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారం నాణ్యత, పరిశుభ్రతపై రైల్వే బోర్డు మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇందులో భాగంగా IRCTC వంటశాలల్లో కెమెరా నిఘాను పెంచడంతో పాటు, AI ఆధారిత పర్యవేక్షణ, ప్రయాణికుల ఫిర్యాదులపై వేగంగా స్పందించేలా వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆదేశించింది.
Source link
Indian Railways: ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వే సంచలన నిర్ణయం.. ఇక పండగే!
