ప్రభన్యూస్

Sugar: పండుగ సీజన్‌లో ఊరట… చక్కెరపై తీపి కబురు

Sugar | చక్కెర ధరలు పెరగడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే దేశంలో చక్కెరకు కొరత లేదని ఐఎస్‌ఎంఏ స్పష్టం చేసింది. కొత్త సీజన్‌లో ఉత్పత్తి పెరగడంతో రిటైల్ మార్కెట్‌లో ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 August 2026, 7:40 pm Digital Edition : Prabhanews