Sugar | చక్కెర ధరలు పెరగడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే దేశంలో చక్కెరకు కొరత లేదని ఐఎస్ఎంఏ స్పష్టం చేసింది. కొత్త సీజన్లో ఉత్పత్తి పెరగడంతో రిటైల్ మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
Source link
Sugar: పండుగ సీజన్లో ఊరట… చక్కెరపై తీపి కబురు
