టాలీవుడ్ లో నిర్మలమ్మ మార్క్ చిరస్థాయిలో నిలిచిపోయి ఉంటుంది. బామ్మ పాత్రలకు ప్రాణం పోయడమే కాదు సహజనటిగా స్టార్ హీరోలను మించిన పాపులారిటీ కూడగట్టుకుంది నిర్మలమ్మ. అయితే ఆమె మనవడు కూడా హీరో అనే విషయం చాలామందికి తెలియదు. అంతేకాదు ఆమె ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరు? వాళ్లంతా ఎక్కడున్నారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
Source link
Nirmalamma: నిర్మలమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇప్పుడు ఎక్కడున్నారు? ఆమె మనవడు ఎవరో తెలిస్తే షాకవుతారు
