Guinea Landslide Tragedy : చెత్త కుప్పలు విరిగిపడి 30 మంది మృతి!

గినియా రాజధాని కొనాక్రీలో భారీ విషాదం చోటుచేసుకుంది. దార్-ఎస్-సలామ్ ప్రాంతంలోని ల్యాండ్ఫిల్ వద్ద భారీ వర్షాల కారణంగా చెత్త కుప్పలు ఒక్కసారిగా విరిగిపడి ఇళ్లపై పడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 30 మంది మృతి చెందగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 August 2026, 10:44 am Digital Edition : Prabhanews