ప్రభన్యూస్

Pride Hotels IPO: ఇన్వెస్టర్లకు మరో IPO ఛాన్స్.. రూ.1,000 కోట్ల ఇష్యూకు హోటల్ కంపెనీ రెడీ | బిజినెస్


Last Updated:

Pride Hotels IPO: భారత హాస్పిటాలిటీ రంగంలో వేగంగా విస్తరిస్తున్న ప్రైడ్ హోటల్స్‌ IPOకు సిద్ధమవుతోంది. డిసెంబరులో పబ్లిక్ ఇష్యూకు వచ్చే యోచనలో ఉన్న కంపెనీ.. ఈ IPO ద్వారా సుమారు రూ.1,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త హోటళ్ల ఏర్పాటు, వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

భారత హాస్పిటాలిటీ రంగంలో వేగంగా విస్తరిస్తున్న ప్రైడ్ హోటల్స్‌ ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్లలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ తన తొలి పబ్లిక్ ఆఫర్‌ (IPO)ను డిసెంబరు నాటికి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సీఈఓ సత్యేన్ జైన్ తెలిపారు. ఈ ఇష్యూ ద్వారా సుమారు రూ.1,000 కోట్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉందని వెల్లడించారు. కొత్త హోటళ్ల ఏర్పాటుతో పాటు వ్యాపార విస్తరణకు ఈ నిధులను ఉపయోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 August 2026, 12:44 pm Digital Edition : Prabhanews
Pride Hotels IPO: ఇన్వెస్టర్లకు మరో IPO ఛాన్స్.. రూ.1,000 కోట్ల ఇష్యూకు హోటల్ కంపెనీ రెడీ | బిజినెస్

Last Updated:Aug 23, 2026 12:27 PM ISTPride Hotels IPO: భారత హాస్పిటాలిటీ రంగంలో వేగంగా విస్తరిస్తున్న ప్రైడ్ హోటల్స్‌ IPOకు సిద్ధమవుతోంది. డిసెంబరులో పబ్లిక్ ఇష్యూకు వచ్చే యోచనలో ఉన్న కంపెనీ.. ఈ IPO ద్వారా సుమారు రూ.1,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త హోటళ్ల ఏర్పాటు, వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనుంది.
ప్రతీకాత్మక చిత్రంభారత హాస్పిటాలిటీ రంగంలో వేగంగా విస్తరిస్తున్న ప్రైడ్ హోటల్స్‌ ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్లలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ తన తొలి పబ్లిక్ ఆఫర్‌ (IPO)ను డిసెంబరు నాటికి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సీఈఓ సత్యేన్ జైన్ తెలిపారు. ఈ ఇష్యూ ద్వారా సుమారు రూ.1,000 కోట్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉందని వెల్లడించారు. కొత్త హోటళ్ల ఏర్పాటుతో పాటు వ్యాపార విస్తరణకు ఈ నిధులను ఉపయోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది.మరింత చదవండి

Source link