ప్రభన్యూస్

Former President Ram Nath Kovind | శ్రీరంగం ఆలయంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్..

మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రసిద్ధ శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 2:44 pm Digital Edition : Prabhanews