ప్రభన్యూస్

Swine Flu: ఢిల్లీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.. 1700కి చేరిన కేసులు.. ఎందుకిలా? |


Last Updated:

Delhi Swine Flu: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.

ఢిల్లీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
ఢిల్లీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ

భారతదేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఢిల్లీలో ఏకంగా 1777కు పైగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయానికి అక్కడ కేవలం 229 కేసులు మాత్రమే వెలుగుచూశాయి. అంటే, పోయిన ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం కేసులు దాదాపు 8 రెట్లు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 1:49 pm Digital Edition : Prabhanews
Swine Flu: ఢిల్లీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.. 1700కి చేరిన కేసులు.. ఎందుకిలా? |

Last Updated:Aug 22, 2026 1:46 PM ISTDelhi Swine Flu: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.ఢిల్లీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూభారతదేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఢిల్లీలో ఏకంగా 1777కు పైగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయానికి అక్కడ కేవలం 229 కేసులు మాత్రమే వెలుగుచూశాయి. అంటే, పోయిన ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం కేసులు దాదాపు 8 రెట్లు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.మరింత చదవండి

Source link