సీనియర్ నటి షావుకారు జానకి 95 ఏళ్ల వయసులో మృతి చెందింది. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తుది శ్వాస విడిచింది. శ్వాసకోశ సమస్యలతో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం రెండు రోజులు కిందట క్షీణించడంతో వైద్యులు ICUకి తరలించి వైద్యం అందించారు.
Source link
Sowkar Janaki: షావుకారి జానకీ మనవరాలు తెలుగులో తోపు హీరోయిన్ అని తెలుసా?.. వెంకటేష్‌తో ఇండస్ట్రీ రికార్డులు..!
