Indian Railways: భారతీయ రైళ్లలో అనేక సమస్యల్ని చూస్తూ ఉంటాం. ఐతే.. మనం చెల్లించే టికెట్ ఛార్జీలకు తగిన సర్వీసులు మనకు అంది తీరాలి. లేదంటే.. మనీ వాపస్ తీసుకోవాలి. మరి రైల్లో ఏసీ పనిచెయ్యకపోతే, ఎలా మనీ వెనక్కి పొందాలో తెలుసుకోండి.
Source link
Indian Railways: రైల్లో ఏసీ పనిచెయ్యకపోతే.. టికెట్ మనీ ఎలా పొందాలి?
