ప్రభన్యూస్

Green Card: గ్రీన్‌కార్డు ఆశలపై అమెరికా సర్కారు బండ.. ఇక ఆ పథకాలు వాడితే నో ఎంట్రీ! |


Last Updated:

Green Card: అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డు) పొందాలని కలలు కంటున్న లక్షలాది మంది వలసదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

వలస విధానాలను కఠినతరం చేసే దిశగా అగ్రరాజ్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వలసదారులపై మరింత నిఘా పెంచుతూ, వివాదాస్పద ‘పబ్లిక్ ఛార్జ్’ (ప్రభుత్వానికి భారం) నిబంధనల పరిధిని గణనీయంగా విస్తరించింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) కొత్త మార్గదర్శకాలను ఖరారు చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రయోజనాలను ఉపయోగించుకునే వలసదారులకు గ్రీన్‌కార్డు నిరాకరించేందుకు అధికారులకు పూర్తి అధికారాలు కల్పిస్తూ ఈ నిబంధనలను రూపొందించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 5:02 am Digital Edition : Prabhanews
Green Card: గ్రీన్‌కార్డు ఆశలపై అమెరికా సర్కారు బండ.. ఇక ఆ పథకాలు వాడితే నో ఎంట్రీ! |

Last Updated:Aug 20, 2026 4:44 AM ISTGreen Card: అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డు) పొందాలని కలలు కంటున్న లక్షలాది మంది వలసదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ప్రతీకాత్మక చిత్రంవలస విధానాలను కఠినతరం చేసే దిశగా అగ్రరాజ్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వలసదారులపై మరింత నిఘా పెంచుతూ, వివాదాస్పద 'పబ్లిక్ ఛార్జ్' (ప్రభుత్వానికి భారం) నిబంధనల పరిధిని గణనీయంగా విస్తరించింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) కొత్త మార్గదర్శకాలను ఖరారు చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రయోజనాలను ఉపయోగించుకునే వలసదారులకు గ్రీన్‌కార్డు నిరాకరించేందుకు అధికారులకు పూర్తి అధికారాలు కల్పిస్తూ ఈ నిబంధనలను రూపొందించారు.మరింత చదవండి

Source link