ప్రభన్యూస్

Venkatesh: వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ లాక్.. అదేం టైటిల్ అనీల్ బ్రో.. నీ రూటే సెపరేట్..!



‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వర ప్రసాద్’ వంటి సినిమాలతో వరుసగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన అనీల్ రావిపూడి ఇప్పుడు వెంకీ మామ, కళ్యాణ్ రామ్‌లతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌ను మాములుగా ఎంటర్‌టైన్ చేయలేదు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ లాక్ చేశారు. బావ బామ్మర్ధుల సౌజన్యంతో ఉపశీర్షికగా లాక్ చేశారు. అనీల్ రావిపూడి టైటిల్స్ ఎప్పుడూ కూడా జనాల్లోకి తొందరగా వెళ్లేలా ఉంటాయి. అదే విధంగా ఈ సినిమాకు కూడా డైరెక్ట్ రిలీజ్‌ డేట్‌నే టైటిల్‌గా పెట్టేశాడు. ఈ సినిమాలో కీర్తిసురేష్, కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 August 2026, 11:34 pm Digital Edition : Prabhanews
Venkatesh: వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ లాక్.. అదేం టైటిల్ అనీల్ బ్రో.. నీ రూటే సెపరేట్..!

'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వర ప్రసాద్' వంటి సినిమాలతో వరుసగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన అనీల్ రావిపూడి ఇప్పుడు వెంకీ మామ, కళ్యాణ్ రామ్‌లతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌ను మాములుగా ఎంటర్‌టైన్ చేయలేదు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు 'జనవరి 12 విడుదల' అనే టైటిల్ లాక్ చేశారు. బావ బామ్మర్ధుల సౌజన్యంతో ఉపశీర్షికగా లాక్ చేశారు. అనీల్ రావిపూడి టైటిల్స్ ఎప్పుడూ కూడా జనాల్లోకి తొందరగా వెళ్లేలా ఉంటాయి. అదే విధంగా ఈ సినిమాకు కూడా డైరెక్ట్ రిలీజ్‌ డేట్‌నే టైటిల్‌గా పెట్టేశాడు. ఈ సినిమాలో కీర్తిసురేష్, కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటించారు.

Source link