ప్రభన్యూస్

పండుగ సీజన్‌లో గోల్డ్ రేటు ఎలా ఉండబోతోంది? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కీలక రిపోర్ట్! | బిజినెస్


Last Updated:

పండుగల సీజన్ దగ్గరపడుతోంది.. బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్‌డేట్ మీ నిర్ణయాన్ని మార్చే అవకాశం ఉంది! భారత్‌లో గోల్డ్ మార్కెట్‌పై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

News18
News18

భారత్‌లో బంగారం మార్కెట్ మరోసారి పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే పండుగ సీజన్ నేపథ్యంలో నగల కొనుగోళ్లు పెరుగుతుండటంతో పాటు పెట్టుబడి ఆసక్తి కొనసాగడం, బంగారం దిగుమతులు కూడా మెరుగుపడటం మార్కెట్‌కు సానుకూలంగా మారాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలు అధిక స్థాయిలో ఉండటం నగల కొనుగోళ్లపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా ఇండియా గోల్డ్ మార్కెట్ అప్‌డేట్లో పేర్కొంది. ఈ వివరాలను ANI తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 August 2026, 6:16 pm Digital Edition : Prabhanews
పండుగ సీజన్‌లో గోల్డ్ రేటు ఎలా ఉండబోతోంది? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కీలక రిపోర్ట్! | బిజినెస్

Last Updated:Aug 19, 2026 6:15 PM ISTపండుగల సీజన్ దగ్గరపడుతోంది.. బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్‌డేట్ మీ నిర్ణయాన్ని మార్చే అవకాశం ఉంది! భారత్‌లో గోల్డ్ మార్కెట్‌పై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
News18భారత్‌లో బంగారం మార్కెట్ మరోసారి పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే పండుగ సీజన్ నేపథ్యంలో నగల కొనుగోళ్లు పెరుగుతుండటంతో పాటు పెట్టుబడి ఆసక్తి కొనసాగడం, బంగారం దిగుమతులు కూడా మెరుగుపడటం మార్కెట్‌కు సానుకూలంగా మారాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలు అధిక స్థాయిలో ఉండటం నగల కొనుగోళ్లపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా ఇండియా గోల్డ్ మార్కెట్ అప్‌డేట్లో పేర్కొంది. ఈ వివరాలను ANI తెలిపింది.మరింత చదవండి

Source link