ప్రాణాలు నిలబెట్టుకుందామని వైద్యం కోసం పొరుగు దేశం నుంచి వస్తే.. ఆస్పత్రి పడకకు బదులు మృత్యుశయ్య వారికోసం ఎదురుచూసింది. వ్యాధిని నయం చేసుకోవాలన్న ఆశతో వచ్చిన వారిని, ఓ అగ్నిప్రమాదం నిలువునా దహించేసింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో బుధవారం వేకువజామున జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో తొమ్మిది మంది బంగ్లాదేశ్ జాతీయులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Source link
Kolkata Fire Accident: వైద్యం కోసం ఇండియాకు వచ్చి.. అగ్నిప్రమాదంలో 9 మంది మృతి
